Monday, 16 November 2026

తెలంగాణ

బెల్లంపల్లికి చేరుకున్న శ్రవణ్‌ మృతదేహం

మంచిర్యాల,మే4(జ‌నంసాక్షి):  గత నెల 22న అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన శ్రావణ్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌కు చేరుకుంది. అమెరికాలోని బోస్టన్‌ బీచ్‌లో ప్రమాదవశాత్తు గల్లంతై శ్రావణ్‌కుమార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. రిచ్‌మండ్‌లో ఉన్నత…

ప్యాసింజర్‌ రైలులో దోపిడీ

మంచిర్యాల,మే4(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా పరిధిలోని రవీంద్రగని, మందమర్రి రైల్వేస్టేషన్ల మధ్య నాగ్‌పూర్‌ పాసింజర్‌ రైలులో శనివారం వేకువజామున దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళుతున్న పాసింజర్‌ రైలు మందమర్రి సవిూపంలోని నీలగిరితోట దగ్గరకు చేరుకోగానే ఆరుగురు…

కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపించాలి ప్రచారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పెద్దపల్లి,మే4(జ‌నంసాక్షి): పెద్దపల్లి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎదాసరి మనోహర్‌ రెడ్డి శనివారం కాల్వ కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని జాఫర్‌ ఖాన్‌ పేటలో…

మల్లన్న సాగర్‌ మనకో వరం

ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే విజయం: ఎమ్మెల్యే సిద్దిపేట,మే4(జ‌నంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతుల త్యాగం మరిచిపోలేనిదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గ్రామాలలో కొనసాగుతున్న మల్లన్నసాగర్‌ కాల్వ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లన్నసాగర్‌…

ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావద్దు 

జనగామ,మే4(జ‌నంసాక్షి): ధాన్యం సేకరణ, తరలింపులో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. రబీలో పకడ్బందీగా ధాన్యం సేకరణ జరిపి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని  అధికారులను ఆదేశించారు. వరిధాన్యం సేకరణపై అధికారులతో…

మిషన్‌ భగీరథతో తీరనున్న మంచినీటి సమస్య

ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి):  మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని త్వరలోనే ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ వేసవిలోనే నీరు…

పంటలకు మద్దతు ధరలపై అవగాహన 

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు గ్రామ రైతు సమాఖ్య సమితులు రైతులకు అవగాహన కల్పిస్తాయని వ్యవసాయాధికారులు అన్నారు. ఆగ్రోప్రాసెస్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి రైతుల సమస్యలు పరిష్కరించి,…

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హావిూని నెరవేర్చడంలో…

విద్యుద్ఘాతంతో రైతు మృతి

వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): విద్యుదాఘాతానికి గురై పిన్నింటి సురేందర్‌ రావు అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శనివారం ఉదయం జరిగింది. పంట పొలానికి వెళ్లిన ఆయనకు విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌ కు గురై…

ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి

– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు – గాయపడ్డ పలువురి కార్యకర్తలను ఆస్పత్రికి తరలింపు ఖమ్మం, మే4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నుంచి గెలిచి…