కాళోజీ వర్సిటీ సిట్ల భర్తికి నోటిఫికేషన్
హైదరాబాద్,మే4 (జనంసాక్షి): మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ, దంత వైద్య సీట్ల భర్తీకి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు యూనివర్సిటీ…





