Monday, 16 November 2026

తెలంగాణ

ప్రాదేశికంలోనూ మహిళలకే పెద్దపీట

రిజర్వ్‌డు స్థానాలకు మించి పోటీ సర్పంచ్‌ ఎన్నికల్లోనూ మహిళలకే అగ్రస్థానం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. రిజర్వు స్థానాల కంటే ఎక్కువ చోట్ల మహిళలు పదవులు గెలుచుకుంటున్నారు. రిజర్వు స్థానాలతో పాటు…

సర్వే ఆధారంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు

రైతులకు గిట్టుబాటు ధరలు..మహిళలకు ఉపాధి సమగ్రరైతు సర్వే లక్ష్యాలను వివరిస్తున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ సమాయత్తమవుతోంది. రైతులు ఎంత పంట పండిస్తున్నారు, మన…

అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం చేపట్టారు.  ఔషధ గుణాలున్న అరుదైన తెల్లమోదుగ చెట్లు జిల్లా అడవుల్లో…

మానవతప్పిదాలతోనే అడవుల్లో మంటలు

ప్రమాదాల్లో వృక్ష,జంతుజాలం దగ్ధం ఆర్పేందుకు బ్లోయర్లు అవసరం వరంగల్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ఎండాకాలంలో కార్చిచ్చు కారణాలు అనేకమని,ఇందులో మానవ తప్పిదాలుఎక్కువని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు. కొందరు చేసే తప్పిదాలకుఅడవులు, అటవీ సంపద, వృక్షజాతులు, వన్యప్రాణులు బలవుతున్నాయని అన్నారు. దట్టమైన అడవిలో మంటల…

ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై సిఎం స్పందించాలి

తక్షణం అధికారులను సస్పెండ్‌ చేయాలి మంత్రి తోణం రాజీనామా చేయాలి సిఎం కెసిఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజలు పట్టడం లేదు సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఉత్తమ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఇంటర్‌ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించకుండా…

కుక్క కోసం మహిళపై దాడి

పెద్దపల్లి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):   కాంగ్రెస్‌ నాయకులు బరితెగిస్తున్నారు. గాంధీనగర్‌లో ఉండే పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌.. కేవలం పెంపుడు కుక్క కోసం పక్కింటి వారిపై అమానుషంగా దాడి చేశాడు. వారి కుక్క.. తమ ఇంట్లో బహిర్భూమికి వెలుతుందని చెప్పినందుకు…

పంచాయితీ కార్యదర్శుల జాబితా సిద్దం

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  నాన్‌ లోకల్‌, లోకల్‌ బాధిత పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు. తాము ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన దరఖాస్తు చేసుకుని పోస్టుకు ఎంపికయ్యామని, తమ సర్టిఫికెట్లు పరిశీలించి…

వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు. పాన్‌గల్‌ మండలంలోని గోపులాపూర్‌ గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ…

ఫిరాయింపులు కాంగ్రెస్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా

దత్తాత్రేయ ఇంట్లో కూర్చుంటే మంచిది మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  దేశంలో ఉగ్రవాదం పెరగడానికి బీజేపీనే కారణమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని…

పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. చెట్ల పెంపకంపై ప్రజలు చైతన్యం కావాలన్నారు.  ప్రపంచ…