Monday, 16 November 2026

తెలంగాణ

జిల్లాలో ప్రాదేశికంలో సత్తా చాటుతాం

అన్ని మండలాలను గెల్చుకుని జడ్పీ వశం చేసుకుంటాం మాజీమంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  జిల్లాలోని 18 మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ మంత్రి…

తాండూరులో మండుటెండలు

తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు తాండూరు,మే3(జ‌నంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు  ప్రజలు  బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, సుద్ధ గనుల్లో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు.నాగళ్లతో వేసవి…

మహారాష్ట్ర ఘటనతో అప్రమత్తం అయిన పోలీస్‌

తొలిదశ ఎన్నికల కారణంగా గట్టి నిఘా ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి): మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి 15మందిని హతమార్చిన ఘటనతో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రకు పొరుగునే ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి…

ట్రాఫిక్‌ నిబంధనలు ఇక కఠినతరం

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం చేయనున్నామని ట్రాఫిక్‌  పోలీసులు హెచ్చరించారు. హెల్మెట్‌  ధరించకపోవడం, మితివిూరిన వేగం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, మద్యం తాగి నడపడం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు దాడులు ముమ్మరం చేయనున్నామన్నారు. నగరంలో డైనమిక్‌…

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో…

శిక్షణ పోలీసుల్లో అనేకులు ఉన్నత విద్యావంతులే

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పొందుతున్న వారిలో అనేకులు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. వీరిలో ఎంబీఏ, బీటెక్‌, బీఈడీ, ఫార్మసీ, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ…

ఎండల నుంచి రక్షణ పొందాలి 

ఏడుపాయల భక్తులకు సూచన మెదక్‌,మే3(జ‌నంసాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, మంచినీటిని వెంట ఉంచుకోవాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ప్రసిద్ధ…

రాష్ట్రంలో రాక్షస పాలన :కోమటిరెడ్డి 

నల్లగొండ,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రాక్షసపాలనతో రైతులు, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న…

కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం

ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక తవ్వకాలతో వాగులు, వంకలు మాయమవుతున్నాయి. గోదారి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల…

కోడ్‌ కొరడాతో సాగని పనులు

ఇసి తీరుపై మండిపడుతున్న సామాన్యులు హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): గత ఆరు నెలలుగా వరుసగా జరుగుతున్న ఎన్నికల కారణంగా సాధారణ పరిపాలన దాదాపుగా స్తంభించిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు ఏ పని చేపట్టాలన్నా ఎన్నికల కోడ్‌ అంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఎన్నికైన…