Monday, 16 November 2026

తెలంగాణ

అంబేడ్కర్‌ విగ్రహాన్ని యధాతథంగా ప్రతిష్టించాలి

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నచోటనే మరలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. విగ్రహం తొలగించడంపై నిరసిన తెలిపేందుకు పంజాగుట్టకు చేరుకున్న ఆయనను పంజాగుట్ట…

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఇంటర్‌ ఫలితాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అధికారుల తప్పులను విద్యార్థులపై నెట్టొద్దని హెచ్చరించారు. అమాయకులైన…

పారదర్శకంగా ఇంటర్‌ వాల్యువేషన్‌

తప్పుచేసిన అధికారులను సంజాయిషీ కోరుతాం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఇంటర్‌ వాల్యుయేషన్‌ పారదర్శకంగా జరిగిందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నారు. ఒఎంఆర్‌ బబ్లింగ్‌ లో ఎగ్జామినర్‌ పొరపాటు చేశారని, 9 నెంబర్‌…

తడిసిన ధాన్యానికి సర్కార్‌ భరోసా

ఆరబెట్టి తీసుకుని రావాలని సూచన హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ భరోసా ఇచ్చారు. భయాందోళనతో తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని…

బైకును ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

కామారెడ్డి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కారు – బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 9 మంది నిందితులను సోమవారం విూడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది…

ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ప్రమాణం

– ప్రమాణస్వీకారం చేయించిన డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : శాసనమండలి సభ్యుడిగా జీవన్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ…

పార్టీలో ఉంటానా.. వీడుతానా అనేది.. కాలమే నిర్ణయిస్తుంది

– పార్టీ మారేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు – సంగారెడ్డి ప్రజల కష్టాలకు హరీష్‌రావే కారణం – ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై కేసీఆర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలి – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌లో…

పార్టీ మారి మాపైనే విమర్శలా?

– పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరుపట్ల ప్రజలు ఛీకొడుతున్నారు – 130ఏళ్ల చరిత్రఉన్న కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎలా విలీనమవుతుంది? – టీఆర్‌ఎస్‌ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు – టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి)…

రణరంగంగా మారిన రావికంపాడు

– భూవివాదం విషయంలో కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు – పలువురికి గాయాలు – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రవికంపాడులో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా ఇరువర్గాల మధ్య…