Monday, 16 November 2026

తెలంగాణ

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగడంతో గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలయ్యింది.  తన…

సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన

సిద్దిపేట,మార్చి14(జ‌నంసాక్షి): రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అధికారులు అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని విస్తృత ప్రచారం నిర్వహించి నప్పటికీ కొంత మంది రైతులు ఇష్టారాజ్యంగా రసాయనిక ఎరువులను వాడుతున్నారన్నారు. దీంతో భూమి నిస్సారంగా మారడంతో…

డిస్టెన్స్‌ కోర్సులకు 31వరకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఒక సంవత్సర కాల వ్యవధితో నిర్వహించే…

15 నుంచి ఆర్గానిక్‌ ఫెస్ట్‌

కమ్మసంఘంలో ఐదురోజుల పాటు ప్రదర్శన హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఆర్గానిక్‌ ఫుడ్‌ను వినియోగించడం అలవాటుగా మారింది. హైదరాబాద్‌ లోని మార్కెట్లలో ఆర్గానిక్‌ ఫుడ్‌ కోసం నగరవాసులు అన్వేషిస్తున్నారు. సేంద్రియ ఆహారమనేది కేవలం నగరంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా…

ఎంపి కవితకు కెసిఆర్‌,కెటిఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌…

50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్‌

వరంగల్‌,మార్చి13(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జే పాటిల్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కూడా…

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

హాల్‌టిక్కెట్‌ చూపితే ఉచిత ప్రయాణం జనగామ,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో…

పక్కాగా ఎన్నికల కోడ్‌ అమలు

కోడ్‌ అమలు కోసం 33 బృందాల ఏర్పాటు 15వరకు ఓటర్ల నమోదుకు అవకాశం నల్లగొండ,మార్చి13(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికకు సైతం షెడ్యూల్‌ వెలువడి నేపథ్యంలో.. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమలులో…

భద్రతపై పోలీస్‌ శాఖ సమన్వయం

ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ఆసిఫాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని రెండు మండలాలు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉండడంతో ఆ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకునేందుకు…

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈవో రాజు తెలిపారు. పదో వతరగతి పరీక్షల నిర్వాహణపై ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే…