మారుతున్న ఇంజనీరింగ్ విద్య
సబ్జెక్టుతో పాటు వివిధ అంశాల్లో పట్టుండాలి ఉద్యోగాల్లో అర్హతల తీరు మారుతోంది హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): ఇంజినీరింగ్ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ప్రాంగణ ఎంపికల్లో కొలువును సాధించాలి. లేకుంటే.. బయటకొచ్చాక ఏడాదిలోగా ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పటివరకూ కంపెనీలు…









