Monday, 16 November 2026

తెలంగాణ

బిసి స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా ప్లేస్‌మెంట్‌ గ్యారెంటీతో పలుకోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఎన్‌ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్హతలు…

సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో జరిగే ఉత్సవాల్లో…

కేసిఆర్‌ హయాంలోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం జనగామ,జనవరి19(జ‌నంసాక్షి): అభివృద్ధిని కాంక్షించే వారినే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని, అప్పుడే ఆయా గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం…

ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జగిత్యాల మండల స్థాయి…

ఎన్నికల సందర్భంగా మద్యం షాపుల మూసివేత

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): మూడు విడతల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లో పోలింగ్‌ రోజు కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు, తాడీ డిపోలు, ఐఎంఎల్‌ షాపులు, బార్లు మూసి ఉంచాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. నిబంధనలు…

పంచాయితీ ఎన్నికల రోజుల సెలవు

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం సెలవుదినం ప్రకటించినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మొదటి విడతగా ఈ నెల 21న కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌,…

ప్రశాంత ఎన్నికలకు కసరత్తు

మావోల ప్రభావం లేదన్న ఎస్పీ ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, అయినా ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో…

సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా దేశీదారు అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. మూడు…

జిల్లాలో ఎన్నికలకు భారీగా ఏర్పాట్లు

నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారం ముమ్మరం భధ్రాద్రికొత్తగూడెం,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలోని 21 మండలాల్లో మూడు దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలకకు ఏర్పాట్లు చేశారు. 21న జరిగే మండలాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో…

ముగిసిన పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో మూడు విడుతల్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగియడంతో, పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలిదశ ఎన్నికల గడువు సవిూపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. తమకు…