Monday, 16 November 2026

తెలంగాణ

పరిసరాలను పరిసుబ్రాంగా ఉంచుదాం, పర్యావరని కాపడుదాం :  కొప్పుల విట్టల్ రెడ్డి

 ఎల్బీనగర్  (జనం సాక్షి ):  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి అన్నారు             *స్వచ్చ్ సర్వక్షన్ .లో బాగంగా మన్సూరాబాద్ డివిజన్ లొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డు…

16 ఎంపి సీట్లు గెలిచి సత్తా చాటుతాం

బీజేపీ అంటే ‘బిల్డప్‌ జాతీయ పార్టీ’ కూటమికట్టినా కాంగ్రెస్‌ 100 సీట్లు సాధించదు రాష్ట్రాలకు హక్కుల సాధనే ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపి సీట్లు సాధించడంతో…

పాఠ్యాంశంగా మార్షల్‌ ఆర్ట్స్‌, యోగాను రూపొందించే ప్రయత్నం

కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తే… మంచిది 36వ జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ ప్రారంభోత్సవంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలనే చట్టాన్ని రూపకల్పన…

టిఆర్‌ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్‌రెడ్డి

కండువా కప్పి ఆహ్వానించిన కెటిఆర్‌ కెసిఆర్‌ వల్ల గజ్వెల్‌ అభివృద్ది చెందిందని వ్యాఖ్య హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): గజ్వెల్‌ కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. ప్రతాప్‌రెడ్డికి…

డ్యాన్స్‌బార్ల నిషేధంపై ఆర్డినెన్స్‌

సుప్రీం తీర్పును సవిూక్షిస్తామన్న మహా సర్కార్‌ ముంబయి,జనవరి18(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసంది. రాష్ట్రంలో డ్యాన్స్‌ బార్లను నియంత్రించేందుకు తగిన నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్‌ తెస్తామని తెలిపింది.…

వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై కెటిఆర్‌ కసరత్తు

ఎమ్మెల్యేలతో సవిూక్ష హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ మేయర్‌ ఎంపిక కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పరేషన్‌ పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులు, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డిలతో అసెంబ్లీ…

కాంగ్రెస్‌లో కష్టపడే నేతలకు గుర్తింపు లేదు

– ఢిల్లీలో లాబీయింగ్‌ చేసేవారికే పదవులు – ఢిల్లీ లాబీయింగ్‌ పద్దతికి స్వప్తి పలకాలి – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌లో కష్టపడే నాయకులకు గుర్తింపు లేదని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి ఆవేదన…

కేసీఆర్‌ ఫ్రంట్‌ బీజేపీ లబ్ధికోసమే

– ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు – కమ్యూనిస్ట్‌లపై మోదీ వ్యాఖ్యలు సిగ్గు చేటు – డిఫెన్స్‌ ఇండస్ట్రీలో ప్రైవేటీకరణకు అనుమతి దేశ రక్షణకు ముప్పు – సీపీఐ జాతీయ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి హైదరాబాదు, జనవరి18(జ‌నంసాక్షి) : ఫెడరల్‌ ఫ్రంట్‌…

శాసనసభను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

  – విధుల నిర్వహణలో న్యాయబద్దంగా వ్యవహరిస్తా – తన ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు – స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభను సమర్థవంతంగా నడిపి ఆదర్శవంతంగా నిలుపుతానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి…

స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌రెడ్డి

– ఏకగ్రీవమైన  స్పీకర్‌ ఎన్నిక – పోచారంను స్పీకర్‌ చైర్‌ వరకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్‌, ఉత్తమ్‌, ఈటెల – ఏకగ్రీవం చేసిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా…