Monday, 16 November 2026

తెలంగాణ

ముగిసిన నామినేషన్ల ఘట్టం

44 గంటల ముందే ప్రచారం ముగింపు నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేండ్ల జైలుశిక్ష హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో మూడువిడుతల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసర ఉత్తర్వులు…

వేర్వేరుచోట్ల స్వల్ప అగ్నిప్రమాదాలు

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): నగరంలో వేర్వేరు చోట్ల స్వల్ప అగ్నిప్రామదాలు చోటుచేసుకున్నాయి. నగరంలోని మొజాంజాహీ మార్కెట్‌ వద్ద ఎలక్టాన్రిక్‌ క్‌ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీ…

మందుబాబులపై కేసులు నమోదు

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వారాంతం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పలువురు మందుబాబులు పట్టుబట్టారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన…

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

పంచాయితీల్లో గెలిచిన అభ్యర్థులకు సూచన నల్లగొండ,జనవరి19(జ‌నంసాక్షి): జిల్లాలో 3 విడతలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, కౌంటింగ్‌ సంబంధించి ప్రత్యే క దృష్టి సారించినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ అయిన తర్వాత సర్పంచ్‌, వార్డు…

వచ్చే నెల 24నుంచి పెద్దగట్టు జాతర

భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు సూర్యాపేట,జనవరి19(జ‌నంసాక్షి): వచ్చే నెల 24నుంచి 28వరకు ఐదురోజుల పాటు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర జరుగనేఉంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జాతర ఏర్పాట్లపై కలెక్టర్‌ అధికారులతో సవిూక్షించారు. అలాగే మాజీ మంత్రి,…

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ ఖాళీ అయినట్లే. దీనికితోడు నియోజకవర్గంలో ఇక అంతా అభివృద్ది లక్ష్యంగా…

యువత అద్భుతాలు సృష్టించాలి

– జీవితంలోసాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టతతో ఉండాలి – అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో సామాజిక వేత్త అన్నా హజారే హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : యువత అద్భుతాలు సృష్టించాలని, సుధీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సామాజిక వేత్త అన్నా…

ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ ప్రమాణ స్వీకారం

  – ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం…

టీచర్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు నిర్వహిస్తోంది. దీని ప్రాంగణంలోని ఎస్టీవీసీ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు కనీసం…