అత్యధిక వ్యూస్ వచ్చిన టాప్ 10లో ‘మహానటి’
హైదరాబాద్: అలనాటి తార సావిత్రి జీవితాధారంగా వచ్చిన ‘మహానటి’ చిత్రం అత్యధిక వ్యూస్ వచ్చిన టాప్ 10 భారతీయ చిత్రాల్లో స్థానం సంపాదించింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా…









