Sunday, 15 November 2026

తెలంగాణ

కార్మికులకు అండగా నిలిచింది తామే : తెబొగకాసం 

ఆదిలాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి…

ఇక వేగంగా మిషన్‌ భగీరథ పనులు

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక ఖమ్మం,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఇక మిషన్‌ భగీరథ పనులు వేగం కానున్నాయి. పనుల వేగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు…

తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాం: కేటీఆర్

హైదరాబాద్‌: ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెరాసకు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అలాగే…

షాద్‌నగర్‌ స్కూల్‌ బస్సులో పొగలు

షాద్‌నగర్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌లోని బాబా దాబా వద్ద నారాయణ పాఠశాలకు చెందిన బస్సులో పొగలు వచ్చాయి. విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించడంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాయికల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని…

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

హైదరాబాద్: తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా .. సీఎం కేసీఆర్ ఆయ‌నకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక…

కొత్త గొర్రెల యూనిట్ల కోసం లబ్దిదారుల ఎదురుచూపు

పంపిణీ పథకం దుర్వినియోగంపై నిఘా త్వరలోనే మళ్లీ పంపిణీకి చర్యలు హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి తనిఖీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.…

పంచాయితీ ఏర్పాట్లలో అధికారుల బిజీ

నోటిఫికేషన్‌ ఆధారంగా ముందుకు కరీంనగర్‌,డిసెంబర్‌14(ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలోని అన్ని పంచాయతీల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు కావాల్సిన పోలింగ్‌ డబ్బాలను సైతం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల  నుంచి తెప్పించి  సిద్ధం చేసి ఉంచారు. బ్యాలెట్‌…

నేడు పంచాయితీ ఓటర్ల జాబితా విడుదల

కసరత్తు పూర్తి చేసిన అధికారులు నల్లగొండ,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో ఏర్పడ్డ నూతన ప్రభు త్వం ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసిన అధికారులు శనివారం తుది జాబితాను విడుదల…

పంచాయితీలపై కన్నేసిన కొత్త ఎమ్మెల్యేలు

అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు రంగంలోకి గ్రామాల్లో మొదలయిన  పంచాయితీ సందడి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపు విూదున్న టిఆర్‌ఎస్‌  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దం అవుతోంది. అలాగే కాంగ్రెస్‌…

ఇకపై కేసీఆర్‌ను విమర్శించను! 

తెరాసలో చేరబోను: జగ్గారెడ్డిసంగారెడ్డి అర్బన్‌,  ఇకపై తాను సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు ఎవరిపైనా రాజకీయ విమర్శలు చేయనంటూ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలిచిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..తన నియోజకవర్గ అభివృద్ధి…