తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం
కరీంనగర్: జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.
సిరిసిల్లలో తొలిరౌండ్‌లో 4,764 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. అంబర్‌పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 10 స్థానాల్లో ఆధిక్యం. వెనకంజలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు.
జానా రెడ్డి, చిన్నారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ వెనుకంజలో ఉన్నారు. ఈ అభ్యర్థులపై టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు.
సిద్దిపేట: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ మంత్రి హరీశ్‌రావు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆయన 19,925 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సైతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి…
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ తరపున బరిలో దిగిన నందమూరి సుహాసినికి పోస్టల్ బ్యాలెట్…
కొడంగల్: కొడంగల్ శాసనసభా నియోజకవర్గంలో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
చెన్నూర్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం దుబ్బాకలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ముందంజ నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్, ఆర్మూరు టీఆర్ఎస్ ఆధిక్యం వనపర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఆధిక్యం భువనగిరిలో తొలిరౌండ్‌లో 3500 ఓట్ల ఆధిర్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల…
గజ్వేల్‌లో 2250 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో సీఎం కేసీఆర్
నాగార్జునసాగర్ లో జానా రెడ్డి వెనుకంజ