సిద్దిపేటలో రెండో రౌండ్లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్‌రావు
. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం.
. వేములవాడ, మేడ్చల్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం.
ఉదయం 8:30 : పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు కారు వేగంగా దూసుకుపోతోంది. వేగం పెంచేసి 15 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అలాగే కూటమిలో భాగంగా కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకముందు ఎవరు…
హైదరాబాద్: రైళ్లు నాలుగునెలల ముందే నిండిపోయాయి. విమాన టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లలేని పరిస్థితి.. ఎలాగైనా నిర్దేశించిన కాలంలోనే శబరిమలైకు వెళ్లాలి.. ఎలా అని తలలు పట్టుకోకండి. మీరు ఒక బృందంగా మారితే..…
ఒక నిందితుడి అరెస్టు, పరారీలో మరొకరుకేశవగిరి, న్యూస్‌టుడే: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు అత్యాచారానికి గురయ్యారు. ఈ సంఘటనలు చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో జరిగాయి. ఇన్‌స్పెక్టర్ జి.కోటేశ్వర్‌రావు వివరాల ప్రకారం… బండ్లగూడ ఇస్మాయిల్‌నగర్‌లో నివసించే ఏజాజ్ అహ్మద్(23) ఓ…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ వెనుకంజలో ఉన్నారు. జగిత్యాలలో…
మక్తల్, సిరిసిల్ల, తుంగతుర్తిలో టీఆర్ఎస్ ముందంజ
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 25 కంపెనీల…
వరంగల్ పశ్చిమలో టీఆర్ఎస్ ముందంజ
సిద్దిపేటలో ఫస్ట్రౌండ్లో హరీశ్‌రావుకు 6368 ఆధిక్యం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు…