Sunday, 15 November 2026

తెలంగాణ

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

విజయోత్సవ ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదు – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓట్ల లెక్కిపు సందర్భంగా మంగళవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని,…

ఫలితాలు వచ్చిన వెంటనే ఈసీ నోటిఫికేషన్‌ 

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతాయి. నియోజకవర్గాలవారీగా ఫలితాలను ప్రకటించిన తర్వాత రిటర్నింగు అధికారులు వాటన్నింటి ప్రతులను ఫ్యాక్స్‌లో హైదరాబాద్‌లోని ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయానికి పంపిస్తారు. మొత్తం 119…

తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మంది సిబ్బందితో కౌంటింగ్‌‌‌లో పాల్గొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనంతరం ఈవీఎంల లెక్కింపు జరుగనుంది.…

ఇవిఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తం

టెన్షన్‌లో పార్టీల అభ్యర్థులు 11 వరకు ఊపిరి బిగబట్టాల్సిందే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఇరువర్గాల్లో భరోసా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వేర్వేరుగా ఉండడంతో ఇప్పుడు అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. ఇరువర్గాలకుభరోసా కలిగించేలా సర్వేలు ఉన్నాయి. దాదాపు రెండు…

ఎనుమాముల మార్కెట్‌లో ఇవిఎంలు భద్రం

గట్టి పోలీస్‌ పహారా ఏర్పాటు వరంగల్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇవిఎంలును సురక్షితం చేశారు.  పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిరచే ఈవీఎంలు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎనుమాముల మార్కెట్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. వరంగల్‌ తూర్పు, పశ్చిమతో పాటు వివిధ…

జిల్లా కేంద్రంలో ఇవిఎంల భద్రం

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఆదిలాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  ఎన్నికల నిర్వహణకు అనంతరం ఇవిఎంలను జిల్లా కేంద్రంలో భద్ర పరిచారు.  వివిధ ప్రాంతాల నుంచి పోలీస్‌ భద్రత మధ్య  సిబ్బంది శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో…

ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఎలా ఉన్న సంబంధం లేదు

అంతిమంగా విజయం కెసిఆర్‌దే: ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ విజయం తమదే అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయకార్‌ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో టిఆర్‌ఎస్‌ మరోమారు…

టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేంకు కృషి అపదర్మ మంత్రి ఈటల రాజేందర్‌ వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని మంత్రి ఈటల…

ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ప్రజలు ఆత్మాభిమానం చాటారని, నిరంకుశ…

ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత నేడు లెక్కింపు సిబ్బందికి మలివిడత శిక్షణ హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఈ నెల 11న ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15…