అక్రమ మద్యం అడ్డుకునే వ్యూహం
సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు ఆదిలాబాద్,నవంబర్15(జనంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేం దుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా…








