Sunday, 15 November 2026

తెలంగాణ

నామినేషన్‌ వేసిన బీగాల

భారీ మెజార్టీతో గెలిపించాలన్న కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్భన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ దాఖలు చేశారు. గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. గులాబీ ప్రచారరథం అంబాసిడర్‌ను ఎంపీ కవిత…

సిఎం కావడం కాదు.. జానాకు ఘోర ఓటమి తప్పదు

సాగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య పార్టీలో చేరిన వారికి ఆహ్వానం నల్లగొండ,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో గల శ్రీరాంపల్లి గ్రామవాసులు గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు…

ఉమ్మడి నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ మళ్లీ విజయం సాధించాలి

అందరినీ గెలిపించుకోవాల్సి ఉంది తెలంగాణపై కుట్రలు చేస్తున్న వారిని దూరం పెట్టాలి విూడియా సమావేశంలో ఎంపి కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని ప్రజలకు ఎంపి కవిత పిలుపునిచ్చారు. కూటమి ఇప్పటికీ…

నిజాం షుగర్స్‌పై గట్టి హావిూ లేకుండానే ప్రచారం

కౌలు రైతులకు కూడా అండగా ఉండేలా కానరాని చొరవ గిట్టుబాటు ధరలపైనా భరోసా దక్కడం లేదు హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, చెరకు రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం…

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

గతంలో మంత్రిగా సునీతా రెడ్డి చేసిందేవిూ లేదు : మదన్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డి అన్నారు. దేశంలో…

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

అభ్యర్థుల ప్రచారంపై బృందాల నిఘా: కలెక్టర్‌ జగిత్యాల,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాబోయే అ సెంబ్లీ ఎన్నికలను జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గస్థాయిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామనీ,…

నిరంతర విద్యుత్‌ ఘనత సిఎం కెసిఆర్‌దే

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్‌ మాత్రమేనని పాలకుర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను, రైతు…

450 శైవ క్షేత్రాల్లో మనగుడి

వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 450 శైవక్షేత్రాలలో మనగుడి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఏటా కార్తీక మాసంలో టిటిడి సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు పలు…

19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌

24-26 తేదీల్లో సిద్దిపేటలో రాష్ట్రస్థాయి ఫెయిర్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఈనెల 19, 20వ తేదీల్లో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సైన్స్‌…

ఎన్నికల విధుల్లో అధికారులు

అక్రమార్కుల పంటపండిస్తున్న ఇసుక నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎన్నికల సీజన్‌ కావడంతో అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదనుగా ఇసుకాసురుఉల తమ పనికానిస్తున్నారు. ఎక్కడిక్కడ మెల్లగా రవాణా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని…