Sunday, 15 November 2026

తెలంగాణ

నాయిని పట్టువీడాలి: రేవూరి

వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): నాయని రాజేందర్‌రెడ్డితో తనకు ఎలాంటి వైరం లేదని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ నాయినికి సముచితస్థానం కల్పించేందుకు తన వంతు కృషిచేస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే వరంగల్‌లో…

మూడు సీట్లలో సిపిఐ అభ్యర్థుల ప్రకటన

హుస్పాబాద్‌ నుంచి చాడ, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్‌ వైరా బరిలో బానోత్‌ విజయబాబు పోటీ హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): సీపీఐ తమకు కేటాయించిన మూడు స్తానాల్లో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా గతంలో బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం…

నామినేషన్ల సందడి

రాష్ట్ర వ్యాప్తంగా తెరాస కాంగ్రెస్‌ అభ్యర్ధుల నామినేషన్లు రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన నాయిని రాజేందర్‌ రెడ్డి పలువురు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్‌ దాఖలు హైదరాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.…

పిల్లలకు పచ్చదనంపై అవగాహన కలిగించాలి: గవర్నర్‌

హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి):ప్రతి విద్యార్థికి పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజ్‌ భవన్‌ సంస్కృతి కల్చరల్‌ సెంటర్‌ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులకు గవర్నర్‌ బాలల…

తెరాస గెలుపుతోనే..  అన్ని వర్గాల అభివృద్ధి

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపాం – సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. బాబు 30లేఖలు రాశాడు – సత్తుపల్లికి గోదావరి జలాలు రావాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం – కూటమి సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుందాం…

కూటమిలో ఉద్యమకారులకు.. ద్రోహం జరిగింది

  – కూటమి జాబితా అమరావతిలో తయారవుతుంది – బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు – ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ హైదరాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి…

ప్రతిపక్షాల కుట్రలను నమ్మకండి

– అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసింది కేసీఆరే – విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలి – కోరుట్ల ప్రచారంలో ఎంపీ కవిత జగిత్యాల, నవంబర్‌14(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని,…

రెండో జాబితాలోనూ పొన్నాలకు మొండిచేయి

మండిపడుతున్న కాంగ్రెస్‌ నేతలు జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ విడుదల చేసిన రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడంపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడిని ఇలా అవమానిస్తారా అని నిలదీస్తున్నారు. జనగామ ప్రాంతం బిడ్డ,…

హుజూరాబాద్‌ బార్‌ అధ్యక్షుడి రాజీనామా

నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ కరీంనగర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హుజూరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్‌ తెలిపారు. అలాగే గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయబోతున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల…

టిక్కెట్లు దక్కని ఓయూ జెఎసి నేతలు

ధర్మపురి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ దరువు ఎల్లన్న హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధిష్టానంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికుతోంది. రెండో జాబితాలోనూ ఓయూ జేఏసీ నాయకుల పేర్లు లేకపోవడంతో విద్యార్థులు అసహననానికి గురవుతున్నారు. గతంలో ఓయూ నేతలకు టిక్కటెల్‌ఉ…