Sunday, 15 November 2026

తెలంగాణ

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: చిన్నారి సహా భర్యాభర్తలు మృతి

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటకేసర్‌ నుంచి కీసర వైపు అతి వేగంగా వస్తున్న కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో…

బాలుడి దారుణహత్య

  నల్లగొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి ఇంటి పైకప్పు విూద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కడపర్తిలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం…

ప్రజల ఆకాంక్షల మేరకే బిఎల్‌ఎఫ్‌ ఏర్పాటు

ఖమ్మం,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన…

గుర్రమెక్కి వచ్చి నామినేషన్‌

  నిజామాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్‌ శర్మ మంగళవారం నామినేషన్‌ వేశారు. ఆయన తన కార్యాలయం నుంచి మున్సిపల్‌ కార్యాలయానికి గుర్రంపై వచ్చారు. గుర్రంపై వస్తూ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఆకర్శణగా నిలిచారు.…

టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది

ఇంటింటి ప్రచారంలో మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం కూడా మంత్రి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గతంలోని ప్రభుత్వాలు చేసిన పాలనా వైఫల్యాలను తెలియజేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

నేడు కెసిఆర్‌, హరీష్‌ రావుల నామినేషన్‌

కోనాయపల్లి, గజ్వెల్‌లో భారీ భద్రత సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌ రావులు బుధవారం నామినేషన్లు వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్నకు మొక్కి కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన నామినేషన్‌ దాఖలు…

ధర్నాచౌక్‌ను పునరుద్దరిస్తూ.. హైకోర్టు ఆదేశాలు

– మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు – తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ లోని ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ ఎత్తివేత…

గెలిచే అభ్యర్ధులకే.. అధిష్టానం టికెట్లు ఇచ్చింది

– కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు – కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చిందని, మిగిలిన స్థానాల్లోనూ గట్టి అభ్యర్ధులకే టిక్కెట్లు వస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత…

తెలంగాణను దోచుకొనేందుకే..  మహాకూటమిగా ఏర్పడ్డారు

– కూటమి కుట్రలను ఓటు ద్వారా తిప్పికొట్టండి – కేసీఆర్‌ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం – అభివృద్ధిని కొనసాగించేలా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి – అన్ని వర్గాల ప్రజలకు అండగానిలిచేది టీఆర్‌ఎస్‌ మాత్రమే – నిర్మల్‌ టీఆర్‌ఎస్‌…

శాంతి భద్రతల విషయంలో..  టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

– థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీకి భయమెందుకు? – రాహుల్‌ మొద్దబ్బాయి అన్న బాబుతో రాహుల్‌ పొత్తా! – బాబు అవకాశవాద రాజకీయాలతో తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారు – వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హైదరాబాద్‌,…