Sunday, 15 November 2026

తెలంగాణ

సెంటిమెంట్‌ విమర్శలపై కోదండాస్త్రం

కోదండరామ్‌కు కన్వీనర్‌ బాధ్యతల అప్పగింత కాంగ్రెస్‌,టిడిపి వ్యూహాత్మక విజయం ఎన్నికల్లో కెసిఆర్‌ను దీటుగా తిప్పికొట్టే వ్యూహం హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువడింది. నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. అయినా కాంగ్రెస్‌ కూటమిలో తొలుత లుకలుకలు కనిపించాయి. టిఆర్‌ఎస్‌…

కెసిఆర్‌ వ్యూహాలకు దీటుగా కూటమి ప్రచారం

యుద్దం చేసేవాడు తానే గెలుస్తానన్న నమ్మకం,ధైర్యం ఉంటేనే కదనరంగంలోకి దూకుతాడు. అందుకే విజయం తననే వరిస్తుందని సైన్యానికి ధైర్యం నూరిపోస్తాడు. అవతలిపక్షం బలహీనతలను ప్రధానంగా చర్చిస్తారు. అవతివారు ఎంత అన్న లెవల్లో ఉంటారు. నునాయకుడు ధైర్యంగా లేడనో..వీక్‌గా ఉన్నాడనో…

కేటీఆర్‌కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు

వీర్నపల్లి నవంబర్‌ 12 (జనంసాక్షి): కేటీఆర్‌కు హమాలి సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈమేరకు ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో టీఆరెస్‌ మండల అధ్యక్షుడు శ్రీరామ్‌ నాయక్‌ ,ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజేష్‌ బాబు ఆధ్వర్యంలో వీర్నపల్లి మండల…

టీఆరెస్‌ దొరల అహంకార పార్టీ

– దళితుల ముఖ్యమంత్రిని విస్మరించి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు మోసం చేశారు. -యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి వీర్నపల్లి నవంబర్‌ 12 (జనంసాక్షి):టీఆరెస్‌ దొరల అహంకార పార్టీ అని యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి యాదవ్‌ ధ్వజమెత్తారు.…

డైవర్‌ అజాగ్రత్త మూల్యం.. ఒక నిండు ప్రాణం

– హర్వేష్టర్‌ క్రింద పడి హర్షవర్ధన్‌ బాలుడి మృతి – శోకసంద్రంలో కుటుంభం వీర్నపల్లి నవంబర్‌ 11 (జనంసాక్షి): హర్వెష్టర్‌ డ్రైవర్‌ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల ఓ పసివాడి ప్రాణాలు గాలిలో కలిసాయి. వివరాల్లోకి వెళితే వీర్నపల్లి…

కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధిగా నాగుల విష్ణుకుమార్‌

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): గత దశాబ్ద కాలంపైగా కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తూ, పార్టీకి సేవలందిస్తున్న నాగుల విష్ణుకుమార్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కటకం…

జాబ్‌మేళాలో 80 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): శ్రీమతి రాజమణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో వేములవాడ జెఎన్‌ఎం విద్యాసంస్థ్థలకు చెందిన బిఈడి కళాశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో సుమారు 80 మంది నిరుద్యోగ విద్యావంతులకు ఉద్యోగ నియామకపు పత్రాలు అందజేశారు. ట్రస్ట్‌…

కార్తీక శోభతో అలరారిన రాజన్న ఆలయ ప్రాంగణాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానం కార్తీక శోభతో అలరారింది. ఆదివారం సెలవు రోజు సందర్భంగా ఆలయానికి వచ్చిన వేలాది భక్తులు వివిధ స్థలాల్లో వెలిగించిన…

ఘనంగా నాగుల చవితి

మంథని, జనంసాక్షి: మంథని మండలంలోని పలు గ్రామాల్లో , మంథని పట్టణంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంథని పట్టణంలోని తమ్మచెరువు కట్ట నాగేంద్ర ఆలయంలో పెద్ద ఎత్తు మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.…

కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి శ్రీధర్‌బాబు సమక్షంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగ శ్రీధర్‌బాబు మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గ్రహించి కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణను అభివృద్ది చేస్తుందని యువత ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్‌రావు, కొత్త శ్రీనివాస్‌, రాంచందర్‌, బుచ్చంరావు తదితరులు పాల్గోన్నారు.

మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి శ్రీధర్‌బాబు సమక్షంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగ…