Sunday, 15 November 2026

తెలంగాణ

పొన్నాలకు అన్యాయం చేస్తే ఊరుకోం: కాంగ్రెస్‌

జనగామ,నవంబర్‌12(జ‌నంసాక్షి): జనగామ ఎన్నికలలో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్థినిక కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. కావాలనే పొన్నాలను పక్కకు పెడితే ఊరుకోబోమన్నారు. ఆయన గెలుపునకు కార్యకర్తలు చిత్తశుద్ధితో పాటుపడాలని కాంగ్రెస్‌ పార్టీకి…

జిల్లెల్లగూడాలో దారుణ ఘటన

డబ్బుల కోసం కిరాతకుడైన తనయుడు ఇనుపరాడ్‌తో తండ్రి హత్య హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మానవత్వానికి మాయతెచ్చేలా ఓ ప్రబుద్దుడు కన్నతండ్రినే కర్కషంగా చంపేశాడు. పెన్షన్‌ డబ్బులు ఇమ్మని అడిగి ఇవ్వనందుకు ఈ రకంగా కక్ష తీర్చుకున్నాడు. రిటైర్మెంట్‌ సొమ్ము కోసం కన్న…

మహాకూటమిని మట్టి కరిపిస్తాం

నామినేషన్ల ప్రక్రియతో జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గని కూటమి అభ్యర్థుల ప్రచారం ఖమ్మం,నవంబర్‌12(జ‌నంసాక్షి): నోటిఫికేషన్‌ విడుదలతో ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోరు పెంచారు. నామినేషన్ల దాఖలుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అలాగే ప్రచారంలోనూ దూసుకుని పోతున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి…

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

– నియోజకవర్గాల్లో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ – 19వరకు నామినేషన్ల గడువు హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం వెలువడింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్‌ గెజిట్‌ను జారీచేశారు. కేంద్ర ఎన్నికల…

ప్రైవేట్‌ పాఠశాలల్లో వెట్టిచాకిరి

ప్రైవేట్‌ టీచర్ల సమస్యలు పట్టించుకోవాలి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టాలి ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల యూనియన్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్న ప్రైవేట్‌ టీచర్లు అనేక వృత్తిగతమైన ఇబ్బందులు…

తగ్గిన పత్తి దిగుబడులు

ఆందోళనలో రైతులు ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత కాత రాలిపోయింది. తలమడుగు, తాంసీ, జైనథ్‌, బేల,…

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నడుం బిగించిన పాలకవర్గాలు నిజామాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మార్కెటింగ్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించడంతో కమిటీ పాలకవర్గాలు నడుం బిగించాయి.…

టిక్కెట్ల కేటాయింపులో స్థానిక నినాదం

  ప్యారాచూట్‌ నేతలకు ఇవ్వొద్దన్న డిమాండ్‌ ఆదిలాబాద్‌లో నివురుగప్పిన అసమ్మతి ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఆదిలాబాద్జిలలాలో ఖానాపూర్‌పై కాంగ్రెస్‌ నేతల ఆందోళన ఇప్పుడు పార్టీలో చేరిన రమేశ్‌ రాథోడ్‌కు ఎదురదెబ్బ కానుంది. ఆయనను కాదని స్థానకంగా ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని స్థానిక…

గాంధీభవన్‌ నిరసనలు

తమకే అనుకూలమన్న రీతిలో టిఆర్‌ఎస్‌ అసంతృప్తులు పార్టీలో చేరుతారన్న ఆశాభావం హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమిలో జరగుతున్న లొల్లి తమకే అనుకూలిస్తుంది. ప్రచారంలో ఇది కలసి వస్తుందని టిఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. సీట్ల కోసం ఇప్పుడు భాగస్వామ్య పక్షాల నుంచి ఎక్కువ…

ఇంటగెలిచి రచ్చ గెలవాలి

ప్రస్తుతానికి కెసిఆర్‌ వ్యూహం ఇదే ముందు తెలంగాణ ఎన్నికల్లో విజయం తక్షణ లక్ష్యం తరవాతే జాతీయరాజకీయాలపై దృష్టి చంద్రబాబు కూటమి యత్నంపై మౌనమే సమాధానం? హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఎన్నికలలో విజయం సాధించడంపైనే టిఆర్‌ఎస్‌…