Sunday, 15 November 2026

తెలంగాణ

తెలంగాణను అడ్డుకున్న వారంతా కూటమి కట్టారు

జనగామ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.…

అవగాహనతోనే వ్యాధులు దూరం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వ్యాధుల నిర్మూలణపై…

కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్‌

అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గొంగిడి సునీత యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ…

కవ్వాల్‌ పరిధిలో గ్రామాల తరలింపు

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి):నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం పరిధిలో నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 37 రెవెన్యూ…

తేమపేరుతో మోసాలను అరికట్టాలి

పత్తి రైతుల విజ్ఞప్తి ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము తేమపేరుతో భారీగా నష్టపోతున్నామని అన్నారు. ఇలా పండించిన పంటకు గిట్టుబాటు కూడా రావడం…

చాపకింద నీరులా అసమ్మతి నేతల చర్యలు

అధికారిక అభ్యర్థలను వెన్నాడుతున్న భయం ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందనే ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): అనేకప్రాంతాల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. కొందరు పార్టీ మారారు. మరికొందరు ఇంకా అసమ్మతిని రగిలిస్తున్నారు. చెన్నూరులో సిట్టింగ్‌…

డస్సిపోతున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ప్రత్యర్థి అభ్యర్థి తెలియకుండానే ప్రచారం ఖర్చుల కోసం అనుచరుల చేయిచాత ముందే ప్రచారంతో ఖర్చులు తడిసి మోపెడు మరో నెలన్నర దాకా ఎలా అన్న ఆందోళన హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారాన్ని పూర్తి…

కేసీఆర్‌ను గద్దెదింపేందుకే..  మహాకూటమితో బరిలోకి

– చంద్రబాబు వ్యాఖ్యలు హర్షణీయం – బీసీలకు 34సీట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరతా – కాంగ్రెస్‌ నేత విహెచ్‌. హన్మంతరావు హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : నాలుగేళ్లు ప్రజావ్యతిరేక, దొరలపాలన సాగించిన కేసీఆర్‌ ను గద్దె దించేందుకు మహాకూటమితో బరిలోకి…

అంగరంగ వైభవంగా దుర్గామాత నిమర్జనం

 తుర్కపల్లి సెప్టెంబర్ 20 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని మాదాపూర్ గ్రామంలో గణేష్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులలో భాగంగా దుర్గామాత నిమర్జనం ఘనంగా నిర్వహించారు … ఈ కార్యక్రమం నిమర్జన అనంతరం…

మిరుదొడ్డి మండల తాహశీల్దారుగా ఎస్ కె.ఆరిఫా

మిరుదొడ్డి,అక్టోబర్ 23(జనంసాక్షి)మిరుదొడ్డి మండల తాహశీల్దారుగా ఎస్ .కె ఆరిఫా మంగళవారం రోజున భాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన శ్రీనివాసరావు తాడ్వాయి మండలం బదిలి కాగా,కోహెడ మండల తాహశీల్దారుగా పని చేసిన ఎస్ .కె ఆరిఫా మిరుదొడ్డి మండల…