Sunday, 15 November 2026

తెలంగాణ

ట్వీట్ల యుద్ధం..!

– పోలీసుల తీరుపై మండిపడ్డ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – కాంగ్రెసోళ్ల కార్లే కనిపిస్తాయా అంటూ ఆగ్రహం – అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకుంటాం – ధీటుగా స్పందించిన కేటీఆర్‌ – కష్టపడి పనిచేసే పోలీసుల పట్ల రాజకీయం చేయొద్దు…

బిసిలను గుర్తించి అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే

టిఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యం: మధుసూధనాచారి భూపాలపల్లి,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు, దాని ఉపకులాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి చెప్పారు.…

మార్కెట్లలో దళారులను నమ్మొద్దు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): రైతులు పండించిన పత్తి పంటను రోజు మార్కెట్‌లో నిర్ణయించిన ధర ప్రకారం నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దన్నారు. తేమశాతం మేరకు నడుచుకోవాలన్నారు. వ్యాపారుల కూడా రైతులను…

విమానాశ్రయం వరకు నేరుగా పుష్పక్‌ బస్సులు

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): టీఎస్‌ఆర్టీసీ సిటీ ఏసీ పుష్పక్‌ బస్సుల ద్వారా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం డిపార్చర్‌ ర్యాంపుల వరకు విమాన ప్రయాణికులు చేరుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరా బాద్‌ జోన్‌ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి…

నేడు జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26న శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు జరుగున్నాయి. ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.ఎ.రవీందర్‌రెడ్డి తెలిపారు. సైన్సు ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న ఆయా పాఠశాలల విద్యార్థులు…

ఇంటింటి ప్రచారానికి మంత్రి జోగు ప్రాధాన్యం

పథకాలను వివరిస్తూ ఓట్టు అడుగుతూ ప్రచారం మరోమారు గెలిపించి అభివృద్దికి ఓటేయాలని పిలుపు ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో మంత్రి జోగురామన్న పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకూ…

గాపడ్డ తెలంగాణను ఒడ్డున పడేసిన కెసిఆర్‌

ఇంటింటికి దసంక్షేమ పథకాలు అందచేసిన ఘనత మరోమారు ఆశీర్వదించి గెలపించండి: చారి హైదరాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, వర్గానికి అందాయని మాజీకేంద్రమంత్రి,ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి…

సమస్యలపై నిరంతర పోరాటం

నిజాం షుగర్స్‌ను తెరిపించి చూపిస్తాం : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు.…

ఈ-నామ్‌ అమలులో చేతివాటం

ఏడాదిగా సక్రమంగా అమలుకాకుండా కొర్రీలు అయినా చర్యలు తీసుకోని అధికారులు హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): జాతీయ మార్కెటింగ్‌ విధానం నామ్‌ పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నామ్‌ అమల్లోకి రావడంతో మార్కెట్లలో అమ్మకానికి ఉంచిన పంట ఉత్పత్తులను దేశవ్యాప్తంగా లైసెన్స్‌…

26,27 తేదీల్లో మెగా ఉద్యోగమేళా

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): బి2బి ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌కామ్‌ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగమేళా చేపట్టారు. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో మహా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న…