Sunday, 15 November 2026

తెలంగాణ

తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తాం.

– రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు. – జీవన భృతి, ఆసరా పెన్షన్, వికలాంగ పెన్షన్,, డబుల్ చేస్తాం, తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో…

అభివృద్ది నినాదమే మా ప్రచారం

ప్రజల్లో భరోసా పెరిగిందన్న కొప్పుల జగిత్యాల,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అభివృద్ధే నినాదమే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్తి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. నాలుగేళ్లలో తన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేప్టి సఫీలీ కృథం అయ్యామని అన్నారు. అందుకే…

నేడు ముఖ్యకార్యకర్తలతో సవిూక్ష: రాజయ్య

జనగామ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంపీ…

భూ సెటిల్‌మెంట్లతో..  రేవంత్‌ కోట్లు సంపాదించాడు

– ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి – రేవంత్‌ రౌడీషీటరా అని అనుమానం కలుగుతుంది – దందాలు చేసేవారికే కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు – మహిళలు బతుకమ్మ అడితే కేసులు పెడతారా – పాతబస్తీ ఏమైనా…

నేటినుంచి రైతుబంధు నగదు బదిలీ

నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి చెక్కులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): రైతు బంధు పథకం ద్వారా యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు వ్యవసా యశాఖ అధికారులు రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 21నుంచి 13వేల మంది రైతుల బ్యాంకు…

ఒంటరి పోరుతో మోత్కుపల్లి గట్టెక్కేనా

పదవుల హావిూ దక్కక పోవడంతో ప్రజల్లోకి రెంటికి చెడ్డ రేవడిలా రాజకీయ జీవితం యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఆలేరులో ఒంటరి పోరు చేస్తున్న టిడిపి మాజీ నేత, మాజీమంత్రి మత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు పార్టీల పవరేంటో తెలుసుకుంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ…

ప్రచారంలో జిల్లా నేతల దూకుడు

నేటి సమావేశంలో అధినేత కెసిఆర్‌కు సమాచారం ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ నేతలు దూకుడుగా సాగుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. తెలంగాణలో అమలవుతన్న సంక్షేమ పథకాలే ప్రచారాంశాలుగా ప్రచారంలో ముందున్నారు. నెలన్నర కాలంగా దాదాపు…

ప్రజలు మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలంటున్నారు

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూసుకుని పోతోంది ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభిమానంతో స్వాగతిస్తున్నారు అధినేతతో భేటీలో అన్నీ వివరిస్తాం: మంత్రి తుమ్మల ఖమ్మం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి వల్ల ప్రజలు మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి…

తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పార్టీని విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పార్టీ నేత కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. .. అందువల్ల తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండానే పోటీలోకి దిగుతున్నామన్నారు.  అసోం, త్రిపుర తరహాలోనే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందని…

రాహుల్‌ సభను విజయం చేయండి: జానా

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీసీ సంఘం నాయకుడు ఆర్‌. కృష్ణయ్య సమావేశం అయ్యారు. అనంతరం జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ శనివారం తెలంగాణలో జరగనున్న అఖిలభారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభను…