కరీంనగర్‌లో వేడెక్కిన ప్రచారం
టిక్కెట్ హావిూ రాకున్న ప్రచారం వదలని శోభ కరీంనగర్,అక్టోబర్23(జనంసాక్షి): కరీంనగర్‌లో సందడి జోరందుకుంది. మంత్రి ఈటెల రాజేందురు ప్రచారంలో దేసుకుని పోతున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కడిక్కడ ప్రచారంలో ముందున్నారు. కెటిఆర్ కూడా ప్రచారంలో స్పీడు పెంచారు. టిఆర్‌ఎస్ పాత…





