Saturday, 14 November 2026

తెలంగాణ

నేటినుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం

నల్లగొండ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): నాగార్జునసాగర్‌ విూదుగా శ్రీశైలం దేవస్థానానికి తెలంగాణ పర్యాటకశాఖ లాంచీలు నడిపేందకు సిద్ధమైంది. ఈ నెల 10న ప్రత్యేక ప్యాకేజీకీ శ్రీకారం చుట్టబోతున్నది. నదిలో నీరు విస్తారంగా ఉండడంతో లాంచీ ప్రయాణానానికి వీలు కలిగింది.  అందులోభాగంగా ఒక్కో లాంచీలో…

వేడెక్కిన కరీంనగర్‌ రాజకీయం

నేడు అమిత్‌ షా రాకతో బిజెపిలో ఉత్సాహం కరీంనగర్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే గులాబీ నేతలు ప్రచారంలో దిగగా, కాంగ్రెఉస్‌ అబ్యర్థులను ఖరారు చేయకున్న కొందరు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. బిజెపి…

సోషల్‌ విూడియాలో కేసీఆర్‌పై..  విషం చిమ్మటమే ప్రతిపక్షాలపని

– అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారు – వేలాది కోట్లు ఖర్చుచేసి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టాం – కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకివ్వడం లేదు – మళ్లీ అధికారం తెరాసదే – విలేకరుల సమావేశంలో…

కార్డెన్‌ సర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): నిర్బంధ తనిఖీలతో శాంతియుత వాతవరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలతో ప్రజలు సుఖ శాంతులతో జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చింతల్‌మెట్‌లోని పలు…

గాందీ మార్గంలో తెలంగాణలో కెసిఆర్‌ అడుగులు

గ్రామస్వరాజ్యం దిశగా కార్యక్రమాలు నివాళి అర్పించిన మంత్రులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అహింసే ఆయుధంగా మలుచుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగురామన్నలు అన్నారు. గాందీ అడుగుజాడల్లోనే సిఎం కెసిఆర్‌…

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

మహబూబాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన పోలబోయిన రజిత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే రజిత ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రజిత మృతితో…

టిప్పర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జూలూరుపాడు మండలం వినోభనగర్‌ గ్రామ సవిూపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌ వెంకటేశ్వర్లు(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏన్కూర్‌ మండలం…

ప్రేమజంట ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వేములవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అకినేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన…

బయ్యారం ఉక్కుసాధనలో టిఆర్‌ఎస్‌ విఫలం

అందుకే పార్టీకి రాజీనామా: ఊకె అబ్బయ్య కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్ర రాస్ట ప్ర భుత్వాలు విఫలం అయ్యాయని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అన్నారు. ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడిపారని అన్నారు.…

ఘనంగా మహాత్ముడి జయంతి వేడుకలు

నివాళి అర్పించిన గవర్నర్‌, సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముడికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లంగర్‌ హౌస్‌ లో బాపూఘాట్‌ వద్ద ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌,…