Saturday, 14 November 2026

తెలంగాణ

గాంధీజీ బాటలో కెసిఆర్‌ తెలంగాణ ఉద్యమం

సిద్దిపేటలో బాపూ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీజి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని…

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటేనే అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుందని టిఆర్‌ఎస్‌ నాయకుడు ఎలక్షన్‌ రెడ్డి సూచించారు. సిఎం కెసిఆర్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, వాటిని ఉపయోగించుకుని రైతులు లాభాలు పండించ వచ్చన్నారు. రైతులు సమష్టిగా…

రైతు సంక్షేమంలో వివక్ష తగదు

నల్లగొండ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): రైతు సమస్యలపై తక్షణం స్పందించి ఆదుకోవాలని కిసాన్‌మోర్చా డిమాండ్‌ చేసింది. పెట్టుబడి పథకంతో కౌలురైతులకు మేలు జరగడం కన్నా నస్టం జరుగుతోందని కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు సవరించుకోవాలని…

మిరప రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): జిల్లా వ్యావప్తంగా నష్టపోయిన మిరపరైతులను గుర్తించి వారికి తక్షణ పరిహారం అందచేయాలని న్యూడెమక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా వారు గత రెండేల్లుగా పూర్తిగా దెబ్బతిన్నారని అన్నారు. దీనికి బాధ్యులైన విత్తన కంపెనీలపై చర్య…

ప్రచారంలో దూసుకుని పోతున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ఊరూరా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న గులాబీ నేతలు ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలకు సైరన్‌ మోగించిన టిఆర్‌ఎస్‌ ప్రచారంలోనూ దూసుకుని పోతోంది. ఇతర పార్టీలకు అందనంత దూరంగా ప్రచారంలో నేతలు దూసుకుని పోతున్నారు.…

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు

మరోమారు గెలిపిస్తే అభివృద్ది ముందుకు: ఈశ్వర్‌ జగిత్యాల,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పలువురు…

మరోమారు గెలిపించి అభివృద్దికి చేయూతనివ్వండి: కోం కనకయ్య

కొత్తగూడెం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇల్లెందు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోం కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు టేకులపల్లి మండలానికి తన కృషి వల్లే వచ్చిందనిస్పష్టం చేశారు.…

అభివృద్దిలో జిల్లాను మరింత ముందుంచలా

అందుకు టిఆర్‌ఎస్‌ గెలుపు అత్యావశ్యకం గులాబీ నేతల గెలుపుతోనే ఉమ్మడి జిల్లాకు మహర్దశ ప్రచారంలో ఎంపి పొంగులేటి సూచన ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అభివృద్ధి పథంలో జిల్లా మరింత ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…

నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు సిద్దమా

కాంగ్రెస్‌ కుటిల ప్రచారాలను తిప్పి కొట్టాలి కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణ రక్ష: ముత్తిరెడ్డి జనగామ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ప్రజాహితమే సీఎం కేసీఆర్‌ అభిమతమని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని జనగామ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్యకర్తలకు పిలుపు…

నిండా ముంచిన పార్టీలను నమ్మొద్దు

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏన్నో ఏళ్లుగా ఆధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని నిండా ముంచిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటని అంటూ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఏనాటూ…