కృష్ణమ్మ దూకుడు
– నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద – నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల – లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు నల్గొండ, ఆగస్టు31(జనం సాక్షి) : నాగార్జున సాగర్ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ…
– నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద – నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల – లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు నల్గొండ, ఆగస్టు31(జనం సాక్షి) : నాగార్జున సాగర్ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ…
– వివాహంతో ఒక్కటైన జర్మనీ అమ్మాయి, ఖమ్మం యువకుడు – హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెండ్లి తంతు ఖమ్మం, ఆగస్టు31(జనం సాక్షి) : ప్రేమకు కులం లేదు మతం లేదు ఇప్పుడు దేశం కూడా లేదని నిరూపించింది…
హావిూలు నెరవేర్చామని చెబితే నమ్మాలా?: సిపిఎం నిజామాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): జిల్లా ప్రజానీకానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలను మరిచి ఏదో చేసినట్టుగా జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత,జిల్లా ఎమ్మెల్యేలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్…
వేగంగా ఢీకొనడంతో నలుగురు మృతి సంగారెడ్డి,ఆగస్ట్31(జనం సాక్షి): సదాశివపేట మండలం మద్దికుంట వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంఓల కనీసం నలుగురు దుర్మరణం చెందారు. ఆగివున్న లారీని తుఫాన్ వాహనం ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు…
వరంగల్,ఆగస్ట్31(జనం సాక్షి): చారిత్రక వరంగల్‌లో సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా వెళ్లిన ఆమ్రపాలికి గురువారం రాత్రి ఖిలా వరంగల్…
రెండుకార్లను ఢీకొనడంతో ఒకరు మృతి వరంగల్ సిపికి తప్పిన ముప్పు మెదక్,ఆగస్ట్31(టోల్‌గేట్ వద్ద కంటెయినర్ బీభత్సం): కంటైనర్ బీభత్సం సృష్టించిన ఘటన తూప్రాన్ టోల్‌గేట్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. టోల్‌గేట్ వద్ద కంటైనర్ అదుపుతప్పి రెండు కార్లను…
ప్రగతినివేదన సభతో ప్రతిపక్షాల దుర్నీతిని ఎండగడతాం: రసమయి కరీంనగర్,ఆగస్ట్31(దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు): గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన ఘనత సిఎం కెసిఆర్‌దని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా అనేక…
అభివృద్దిని విడమర్చేందుకే ఈ సభ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ జగిత్యాల,ఆగస్ట్31(ప్రగతి నివేదన సభ అంటేనే వణుకు): ప్రగతి నివేదన సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని ధర్మపురి ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సభ పేరు చెబితేనే…
– ప్రగతి నివేదన సభపై వేసిన పిటీషన్ కొట్టివేత – సభ నిర్వహణకు లైన్ క్లియర్ హైదరాబాద్, ఆగస్టు31(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపై వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర…
నిర్మల్,ఆగస్ట్30(జనం సాక్షి): అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి అమ్మడం ద్వారా వారికి లబ్ది చేకూరేలా చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూగిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి…