Saturday, 14 November 2026

తెలంగాణ

ఇంటికి చేరిన వరవరరావు 

– కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని తన నివాసానికి తరలించిన పోలీసులు – సెప్టెంబర్‌ 6 వరకు గృహనిర్భందం హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తరలించారు. సుప్రీంకోర్టు…

హరికృష్ణకు ప్రముఖుల ఘన నివాళి

– పార్దివదేహానికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు – పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం…

రాష్ట్ర పనితీరును దేశానికి చాటిచెప్పేందుకే

‘ప్రగతి నివేదన’ సభ – సభకు స్వచ్చదంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు – నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించాం – దసరా, దీపావళి నాటికి అన్ని ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు – విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ…

ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని ట్రాక్టర్‌ యజమానుల నుంచి దర్జాగా డబ్బులను తీసుకుంటున్నారు.…

ఎటిఎంల మూతతో సెక్యూరిటీ ఉద్యోగాల కోత

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): బ్యాంకు ఏటీఎంల వద్ద భద్రత డొల్లగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీలు శ్రమదోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరు. దీనికితోడు ఇటీవల మెల్లగా ఎటిఎంలు మూతపడడంతో వీరు ఉద్యోగాలు కలోపోతున్నారు. అసలే అంతంత మాత్రం జీతంతో…

నాసిరకం పనులపై చర్యలేవీ?

కాంట్రాక్టర్లపై అవ్యాజ ప్రేమ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.…

సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభ పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా…

వర్షాలకు చెరువుల్లో చేరుతున్న నీరు

పెరిగిన భూగర్భ జలమట్టాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఎస్సారెస్పీ జళకళను సంతరించుకుంది. అలాగే వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటులు నిండాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగినా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరలేదు.…

పెన్షన్‌ మాకెందుకు రద్దు?

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దుచేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి జాక్టో డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ లేకుండా రాజకీయ నాయకులే బతకడం లేదని, ఇక తామెలా బతుకు వెళ్లదీస్తామని…

ప్రగతి నివేదన పేరుతో మభ్యపెట్టే యత్నాలు : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే సమాయత్తం కావ్వాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తమవంతుగా కృషిచేస్తున్నామని అన్నారు. ఇటీవల…