Saturday, 14 November 2026

తెలంగాణ

భరోసా ఇవ్వని బాలల ఆరోగ్యరక్ష పథకం

మెదక్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లాలో జవహర్‌ బాల ఆరోగ్యరక్ష కార్డులను పంపిణీ చేసినా కానీ ఎక్కడా పథకం అమలు కావడంలేదు. బాల్యానికి భరోసా ఇదేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 5…

గణెశ్‌ మండపాలకు అనుమతులు తప్పనిసరి

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లాలో వినయాకమండపాలకు అనుమతులు తప్పనిసరని ఎస్పీ అన్నారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటుచేస్తే తొలగిస్తామని అన్నారు. వినాయక శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మండపాల వద్ద డీజేలు…

ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

చెరువుల్లోకి పూర్తిస్థాయి నీరు పెరగనున్న పంటదిగుబడులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి. వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుకుండను…

ఆర్టీసీ బస్సుల బుకింగ్‌తో సామాన్యులకు కష్టమే

ఆదివారం ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు ప్రైవేట్‌ వాహనాలన్నీ అద్దెకు బుక్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యంతో కనిపించిన వాహనాలను బుక్‌ చేస్తున్నారు. 415 ఆర్టీసీ బస్సులను టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన…

9స్థానాల్లో ఔటయ్యేదెవరో

మరోమారు క్లీన్‌స్వీప్‌ కోసం టిఆర్‌ఎస్‌ ఎత్తులు నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): సెప్టెంబర్‌లోనే టిక్కెట్లు ఖరారు చేస్తామన్న సిఎం కెసిఆర్‌ ప్రకటనతో ఎమ్మెల్యేలు టెన్షన్లో పడ్డారు. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో అధికార పార్టీలో…

హరికృష్ణ భౌతిక కాయం వద్ద మంత్రి నివాళి

నల్లగొండ,ఆగస్టు29(జ‌నం సాక్షి): సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల తెలంగాణ విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురయ్యాడని వార్త తెలవగానే.. మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడికి…

రైల్‌ ఓవర్‌ బ్రిడ్జికి శంకుస్థాపన

మెదక్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయంపల్లిలో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్‌ లైన్‌ పై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామాయంపల్లిలో ఏర్పాటు…

ఘనంగా వేణుగోపాలాచారి తనయుడి వివాహం

సిఎం కెసిఆర్‌, మంత్రుల రాక హైదరాబాద్‌,ఆగస్టు29(జ‌నం సాక్షి): ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి తనయుడు సాయికృష్ణ వివాహం డాక్టర్‌ నృత్యతో ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా బుధవారం ఉదయం…

హరికృష్ణ పార్దివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్‌

– కుటుంబ సభ్యులకు ఓదార్పు హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సందర్శించి నివాళులర్పించారు. చంద్రశేఖర్‌ రావు.. హరికృష్ణ నివాసానికి…

అభివృద్ధిని చూసి.. 

కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారు – టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారని, తమ…