చురుకుగా కంటి వెలుగు కార్యక్రమం
ప్రత్యేక శిబిరాలకు తరలివస్తున్న ప్రజలు కామారెడ్డి,ఆగస్ట్29(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తోన్న ఈ ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా…

