ఆధునిక దోభీఘాట్ ప్రారంభించిన మంత్రులు
సిద్ధిపేట,ఆగస్ట్28(జనం సాక్షి): జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో రూ.1.50 కోట్ల వ్యయంతో అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్ ను మంత్రులు హరీశ్ రావు, జోగురామన్న ప్రారంభించారు. అనంతరం ఇద్దరు మంత్రులు బట్టలు ఇస్త్రీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ…





