రైతులు ప్రగతినివేదన సభకు రావాలి
మహబూబ్‌నగర్,ఆగస్ట్28(జనం సాక్షి): నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నామని ప్రణాళఙకా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సభ ద్వారా నాలుగేళ్…


