Saturday, 14 November 2026

తెలంగాణ

ఏకీకృత విధానంపై..

ఉపాధ్యాయులకు ఊరట – ఉపాధ్యాయుల ఏకీకృత ఆదేశాలు కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు28(జ‌నం సాక్షి) : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్‌, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్‌ నిబంధనలను…

భర్త అనుమానించాడని 

బిడ్డను నేలకేసి కొట్టిన భార్య హైదరాబాద్‌, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భర్తతో గొడపడి తన నెలలు చిన్నారిని నడిరోడ్డుపై నేలవిూద పడేసింది ఓ కర్కశపు తల్లి. అమ్మానాన్నల బంధాన్ని ప్రశ్నించే ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మెహదీపట్నంలో చోటుచేసుకుంది.…

నాలుగేళ్లలో అభివృద్ధిని వివరించేందుకు 

‘ప్రగతి నివేదిన’ సభ – బస్సుయాత్రతో దద్దమ్మ కాంగ్రెస్‌ నేతలు కారుకూతలు కూస్తున్నారు – సూట్‌కేసు దొంగలు కూడా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలి – మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం – రాహుల్‌గాంధీ వ్యవహారశైలితో ఓ బచ్చాఅని రుజువైంది…

అవినీతికి కేంద్రంగా రీడిజైనింగ్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు కారణం అవినీతి ప్రణాళిక అని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే నిజాలు దాస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరుతుండగా…

రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం

పట్ఠణంలో ప్రజలకు తప్పని ఇబ్బందులు కరీంనగర్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చుచేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. వేసిన రోడ్లను వేసినట్లే తవ్వేస్తున్నారు.…

అభివృద్దిలో మరింత ఊపు

రేపటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం తథ్యం: ఎమ్మెల్యే వరంగల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): నాలుగేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర…

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

వర్షాకాలంలో ఏటా తిప్పలే ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు కోవాల్సి ఉన్నా ఆ దిశలో…

కేసీఆర్‌ను విమర్శిస్తే ఓట్లు రాలవు: ఎమ్మెల్యే

జనగామ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): తెలంగాణలో అమలతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయని, ఫలితాలను చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు విస్తుపోతున్నాయని ఎమ్మెల్యే దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభతో ప్రజలకు చేస్తున్న కార్యక్రమానలు వివరిస్తామని అన్నారు.…

రైతాంగానికి అండగా నిలిచిన ఘనత కెసిఆర్‌ది: ఇర్రి

జనగామ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): వ్యవసాయానికి పెట్టుబడి, రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఘనత తమదే అని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డిఅన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని, 36 రకాల పథకాలను…

ప్రగతినివేదన సభకు అంతా తరలి రావాలి

మెదక్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి గొల్ల, కురుమలు దండులా కదిలిరావాలని రాష్ట్ర పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. గొర్రెల కాపర్లకు అండగా నిలిచిన కెసిఆర్‌కు అండగా నిలిచేలా…