పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్,ఆగస్టు25(జనం సాక్షి ) : జలమండలి బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా బొమ్మకల్ నుంచి జంట నగరాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ను పునరుద్ధరించిన వెంటనే జంట నగరాలకు నీటిని…


