రౌడీ షీటర్ హత్య కేసులో..
నిందితులు అరెస్ట్ – పాతకక్షల నేపథ్యంలో హత్య – వివరాలు వెల్లడించిన ఏసీపీ క్రిష్ణమూర్తి పెద్దపల్లి, ఆగస్టు16(జనం సాక్షి ) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ నెల 8న పాత కక్ష్యల నేపథ్యంతో రౌడీషీటర్ ధనాల శివశంకర్…
నిందితులు అరెస్ట్ – పాతకక్షల నేపథ్యంలో హత్య – వివరాలు వెల్లడించిన ఏసీపీ క్రిష్ణమూర్తి పెద్దపల్లి, ఆగస్టు16(జనం సాక్షి ) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ నెల 8న పాత కక్ష్యల నేపథ్యంతో రౌడీషీటర్ ధనాల శివశంకర్…
గ్రాండ్ వెల్‌కమ్ – శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు హైదరాబాద్, ఆగస్టు16(జనం సాక్షి ) : గ్రాండ్ మాస్టర్ అయిన చెస్ క్రీడాకారుడు ఇరిగేసి అర్జున్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.…
‘కంటి వెలుగు’ పరీక్షలు – అంధత్వ రహిత తెలంగాణెళి లక్ష్యంగా ‘కంటి వెలుగు’ – ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి – రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు – కంటి వెలుగు సెంటర్లను సందర్శించిన మంత్రి…
రైతులతో కలసి వరినాట్లు వేసిన మంత్రి కొల్లాపూర్,ఆగస్ట్16(జనం సాక్షి ): రైతులకు ఎన్నో విధాలుగా అండగా నిలిచిన సిఎం కెసిఆర్ ఇప్పుడు ప్రజలకు కంటి వైద్యం కోసం శ్రమిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కంటివెలుగుతో ప్రజలు తమ…
హైదరాబాద్,ఆగస్ట్16(జనం సాక్షి ): కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని మంత్రి కేటిఆర్‌అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సౌకర్యకం కల్పించాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని, దీనిలో భాగంగానే సీఎం కంటివెలుగు…
కామారెడ్డి,ఆగస్ట్16(జనం సాక్షి): కామారెడ్డిలో ఓ ప్రైవేటు హోటల్‌ను మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కంటి వెలుగు…
ఎందుకు పెరిగాయి? – రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి – సమాధానమివ్వకుండా.. తప్పుడు మాటలతో తెరాస నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు – హరీష్, కేటీఆర్ కలిసి వచ్చినా మేం చర్చకు సిద్ధం – లుచ్చాగాళ్లు విూరా.. మేమా తేల్చుదాం…
కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం – పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హైదరాబాద్, ఆగస్టు16(జనం సాక్షి) : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ…
– లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి – అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ – రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై సీఎం కేసీఆర్ సవిూక్ష – వర్షాల కారణంగా టీఆర్‌ఎస్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్, ఆగస్టు16(జనం…
తెరాసలో భయం పట్టుకుంది – తెరాస నేతలే లోఫర్లు, లుచ్చాగాళ్లు – కేసీఆర్‌కు రాజకీయ జన్మ కాంగ్రెస్‌లోనే అని కేటీఆర్ గుర్తుంచుకోవాలి – గ్రాఫ్ పడిపోతుందనే ముందస్తు ఎన్నికల వ్యూహం – నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు…