Saturday, 14 November 2026

తెలంగాణ

భారీ వర్షాల కారణంగా నేటి టిఆర్‌ఎస్‌ భేటీ వాయిదా

భారీ వర్షాలపై అధికారులతో సిఎం సవిూక్ష సహాయక చర్యల్లో పాల్గొనాలని సిఎం కెసిఆర్‌ సూచన హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): భారీవర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం వాయిదా పడింది.…

అదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా.. 

జోరుగా వానలు – ఎడతెరిపి లేని వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు – సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు – గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల అదిలాబాద్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి) : వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో…

రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణం: కర్నె

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలోని రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. 40 సంవత్సరాలుగా రైతులకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌…

వేగంగా మిషన్‌ భగీరథ పనులు

నల్లగొండ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌భగీరథ పనులలో కొంత జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులు పూర్తి అయ్యాయని, డిసెంబర్‌ నాటికి మిగతా పనులు కాగలవని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు.మిషన్‌భగీరథ ట్రయల్న్‌ చేపట్టేందుకు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర…

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కాంగ్రెస్‌ గుర్తించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో చేయలేని పనులను సిఎం కెసిఆర్‌ నాలుగేళ్ల కాలంలోనే చేసి చూపారని అన్నారు. ఇది…

కేసీఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కెసిఆర్‌ కిట్‌ పథకంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక పరికరాలు అందించి సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తోందన్నారు.…

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

జనగామ,ఆగస్ట్‌16( జ‌నం సాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ,…

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది…

మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వెలుగులు

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కొత్తగూడెం ఇక ఎల్‌ఇడి బల్బులతో జిగేల్‌మననుంది. ఈ మేరకు పట్టణంలో ఈ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కరెంట్‌ ఆదా కాగలదని, మున్సిపాలిటీకి విద్యుత్‌ భారం తగ్గనుంది. కొత్తగూడెంతో పాటు ముప్పై మున్సిపాలిటీలలో ఎల్‌ఈడీ…

లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులు :ఎమ్మెల్యే జలగం

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసి ఇంటింటింకీ మంచినీరు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇంటింటికి తాగునీరు…