Saturday, 14 November 2026

తెలంగాణ

రాహుల్‌ రాకతో ఆ రెండు పార్టీలకు వణుకు

వచ్చేది మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: శశిధర్‌ రెడ్డి మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్యే…

కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై స్పందించాలి

టిడిపి తెలంగాణ నేతలు విమర్శలు మాని నిజాలు చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇప్పటికే దీనిపై ఊహాగానాలున్నాయని…

గిరిజన ప్రాంతాల్లోనూ కంటివెలుగు

వైద్యబృందాలను వినయోగించుకోవాలి: ఎంపి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించు కోవాలని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని…

అన్నదాతకు అండగా బీమా సౌకర్యం

సిద్దిపేట,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు బీమా బాండ్ల పంపిణీ ఓ యజ్ఞంలా సాగుతోందని అన్నారు.రైతులకు పంట పెట్టుబడుల కోసం సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున అందించే సర్కారు…

కాంగ్రెస్‌కు దడపుడుతోంది: ఎమ్మెల్సీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): జలయజ్ఞం పేరిట వైఎస్‌ చేపట్టిన ధనయజ్ఞంలో కవిూషన్లు తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు ఇవాళ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కానరావడం లేదని ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆనాటి కమిషన్ల వ్యవహారం గురిగించి ప్రపంచమంతా కోడై కూసిందన్న…

పాలకల్తీ నిరోధానికి చర్యలు

  పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు.…

సేంద్రియ ఎరువుల తయారీలో రైతుల నిరాసక్తత

అవగాహన కల్పిస్తున్నా, రసాయన వినియోగాలకే మొగ్గు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకంద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం నిర్దేశిరచిన లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హావిూ పథకం ద్వారా…

నిమ్స్‌ అభివృద్ధికి కృషి చేద్దాం: డైరెక్టర్‌ పిలుపు

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సిబ్బంది అందరం ఐక్యతతో నిమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడదామని నిమ్స్‌ సంచాలకులు డా.మనోహర్‌ అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిమ్స్‌ పాత భవనంలో గల నిమ్స్‌ వ్యవస్థాపకులు నిజాం నవాబ్‌ విూర్‌…

ఆదిలాబాద్‌లో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

పోలీస్‌ మైదానంలో జెండా ఎగురేసిన మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో…

బీమా పథకంపై వ్యవసాయశాఖ సవిూక్ష

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బాధిత రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందేలా ప్రయత్నం చేయాలని జేసీ అన్నారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులకు, మండల వ్యవసాయ అధికారులకు రైతు…