కంటివెలుగుకు సిద్దమైన సర్కిళ్లు
మూడు సర్కిళ్ల అధికారలు సవిూక్ష హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి సిద్దం అయ్యింది. ఈ మేరకు కావాలసిన ఏర్పాట్లు చేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ జీహెచ్‌ఎంసీ…




