Saturday, 14 November 2026

తెలంగాణ

విద్యుత్‌ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే

సిద్దిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఇళ్లకు,వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని సిఎం…

24 గంటల వ్యవసాయ విద్యుత్‌ ఓ విప్లవం

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదన్న పోచారం కామారెడ్డి,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తామని ఇచ్చిన హావిూ నిలబెట్టుకోవడమే గాకుండా అంతరాయం లేకుండా సాగిస్తున్న సిఎం కెసిఆర్‌ చరిత్ర సృష్టించారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.…

ప్రీపెయిడ్‌తో విద్యుత్‌ చౌర్యానికి చెక్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): జంటనగరాల్లో విద్యుత్‌ ప్రీపెయిడ్‌ ఏర్పాటుకు మెట్రోజోన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై నగర వ్యాప్తంగా సానుకూలత వ్యక్తం అవుతోంది. దీంతో నగరంలో ఇష్టం వచ్చినట్లు బిల్లులు వచ్చే ప్రమాదం ఉండబోదని భావిస్తున్నారు. రెండు దశల్లో విద్యుత్‌…

స్వాతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

కరీంనగర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్‌ మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేసారు. మంత్రి ఈటెల రాజేందర్‌ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా కలెక్టర్‌ ఈమేరకు చేసిన సూచనలతో జాగ్రత్తలు తీసుకున్నారు.…

స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్‌ మైదానం ముస్తాబు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబయ్యింది. ఇక్కడే జెండా ఆవిష్కరణ జరుగనుంది. ఇక్కడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి పతాక ఆవిష్కరణ, వందన స్వీకారం…

తెలంగాణ విమోచనను గోల్కొండలోనే నిర్వహించాలి: బిజెపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గోల్కొండ కోటలో జెండా ఎగుర వేసినట్లుగానే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన సందర్బంగా జాతీయ జెండాను అక్కడే ఎగురవేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామగ్రామాన జాతీయ జెండాలను…

30 జిల్లా కేంద్రాల్లో మంత్రుల జెండావందనం

ఆయా జిల్లాల్లో జెండా ఎగురవేసే వారి పేర్లు ప్రకటన హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెండా ఎగురేసి వందనం స్వీకరస్తారు. అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను,…

పంద్రాగస్ట్‌ వేడుకలకు ముస్తాబైన చారిత్రక గోల్కొండ కోట

వరుసగా ఐదోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్‌ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్‌ యంత్రాంగం హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక్కడ జాతీయ జెండాను…

హైకోర్టులో పరిపూర్ణానంద స్వామి కి ఊరట

హైదరాబాద్‌(జ‌నం సాక్షి) : హైకోర్టులో పరిపూర్ణానంద స్వామి కి ఊరట లభించింది. హైదరాబాద్‌ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌లు ఆయనపై ఆరునెలల పాటు విధించిన…

కెసిఆర్‌కు రజకుల కృతజ్ఞతలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): రజకుల అభివృద్ధికి నగరంలో ఎకరం స్థలంతోపాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయించడం అభినందనీయమని పలుచోట్ల సిఎం కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. పలుచోట్ల క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కెసిఆర్‌ నిర్ణయంతో…