Saturday, 14 November 2026

తెలంగాణ

అంతుచిక్కని రాజాసింగ్‌ అంతరంగం

అనూహ్యంగా బిజెపికి రాజీనామాపై నేతల మల్లగుల్లాలు బిజెపితో తెగదెంపులకు కారణాలపై అనుమానాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ):  బిజెపికి రాజీనామా చేసిన గోషామహాల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ వ్యూహంపై రాజకీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా గతకొంత కాలంగా బిజెపి నాయకత్వంతో…

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కేంద్ర,రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం జిఎస్టీని మూడు శ్లాబులు చేస్తాం ప్రజలపై భారాన్ని తగ్గించి చూపుతాం మహిళల అభవృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం మహిళా సంఘాలతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్‌ ఎఐసిసి అధ్యక్ష హోదాలో తొలిసారి విచ్చేసిన రాహుల్‌కు ఘన స్వాగతం…

జిల్లాకో మైనింగ్‌ డాన్‌ తయారయ్యారు

బాబు కనుసన్నల్లో డాన్‌ల ఆగడాలు మండిపడ్డ భూమన హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లాకో మైనింగ్‌ డాన్‌ను తయారు చేశారని, మైనింగ్‌, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా,కాల్‌మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్‌ అని…

ఘనంగా భీమానది పుష్కరాల నిర్వహణ

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు పుష్కర ఏర్పాట్లపై సవిూక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భీమా నది పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్‌ 11 నుంచి 23 వరకు…

నాలుగున్నరేళ్లుగా మహిళలకు అన్యాయం

ఒక్క మహిళకు కూడా కెసిఆర్‌ కేబినేట్‌లో చోటు లేదు 70లక్షల మంది మహిళా సంఘాల వారికి తీరని అన్యాయం మహిళా సదస్సులో ఉత్తమ్‌ ఆరోపణలు హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో.. కేసీఆర్‌ పాలనలో నాలుగన్నరేళ్లుగా మహిళలకు తీవ్ర అన్యాయం…

రెండోరోజూ రాహుల్‌ పర్యటపై అనుమానాలు

సోమ్‌నాథ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుదింపు? హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): రెండురోజుల పర్యటనకు హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ మంగళవారం పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ఛటర్జీ అంత్యక్రియల్లో ఆయన పాల్లొంటారని ప్రచారం జరుగుతోంది. అందులో…

కాంగ్రెస్‌ నేతల్లో రాహుల్‌ జోష్‌

నేరుగా క్లాసిక్‌ గార్డెన్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): హైరదాబాద్‌కు రాహుల్‌ రాకతో కాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ కనిపించింది. రాహుల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా క్లాసిక్‌ గార్డెన్‌కు చేరుకున్నారు. తెలంగాణ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల…

గళం విప్పిన అళగిరి

డిఎంకెలో వారసత్వ పోరుపై ఆందోళన హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత ఆ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కరుణానిధి తనయులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మెరీనా…

రాహుల్‌ పర్యటనతో ఒరిగేదేవిూ లేదు

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరన్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోమని ప్రకటన నల్లగొండ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటనతో ప్రభుత్వానికి…

వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్‌ కాస్టుల్లో తీవ్ర ఆటంకం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్టుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌,రామగుండం, కొత్తగూడెం,మణుగూరుల్లో ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మణుగూరు ఓసీ గనుల్లోని క్వారీల్లోకి భారీగా…