రాహుల్‌కు ఓయూలో పర్యటించే అర్హత లేదు: పిడమర్తి
హైదరాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించే అర్హత లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఉద్యమంలో పని చేసిన ఒక్క విద్యార్థికి కూడా గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని గుర్తు…


