Saturday, 14 November 2026

తెలంగాణ

గోదావరికి పెరిగిన వరద

నిండుకుండలా ఎల్లంపల్లి రిజర్వాయర్‌ కరీంనగర్‌,ఆగస్టు13(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు నీరు చేరుతోంది.వరద పోటెత్తడంతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ఎగువున ఉన్న మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలో రెండు…

17 నుంచి బర్రెల పంపిణీకి ఏర్పాట్లు

లబ్దిదారులను గుర్తించిన అధికారులు జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): ముల్కనూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ శనివారం బర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు 17 నుంచి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో బర్రెల పంపిణీ పథకం కింద…

మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు ఆదిలోనే హంసపాదు

నిర్మాణానికి లింగపల్లి గ్రామస్థుల నిరాకరణ మమ్మల్ని ముంచి ఎవరికో న్యాయం చేస్తే ఎలా అని నిలదీత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెగేసి చెప్పిన గ్రామస్థులు లింగంపల్లి గ్రామస్తుల ముఖాముఖిలో ఎటూ తేలని వ్యవహారం జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): మల్కాపూర్‌…

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు

-కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గోండ(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్‌ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన…

నిజామాబాద్‌ నగర మాజీ మేయర్ సంజయ్‌ అరెస్టు

నిజామాబాద్‌(జ‌నం సాక్షి) : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామాబాద్‌ నగర మాజీ మేయర్, డీఎస్‌ కుమారుడు సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంజయ్‌ ఈరోజు నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు…

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి

పెద్దపల్లి(జ‌నం సాక్షి) :ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. 148 మీటర్లకు గాను.. ప్రస్తుతం 147 అడుగులకు పైగా నీటి మట్టం చేరింది. దీంతో ప్రాజెక్ట్ 20 గేట్లు ఓపెన్ చేసి..…

ఇంజినీర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి-మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్(జ‌నం సాక్షి): తెలంగాణ‌ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రంలో చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. జోరు వానలతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా…

కెసిఆర్‌ ఆదేశాల మేరకు స్వఛ్చ కార్యక్రమాలు

15న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో శ్రమదానాలు: జూపల్లి నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి…

డిఎస్‌ తనయుడు సంజయ్‌పై మరో కేసునమోదు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి నోటీసులు అంటింపు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ కుమారుడు బిజెపి నాయకుడు సంజయ్‌పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే నిర్భయ…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): చివ్వెంల మండలం గుంజలూరు వద్ద జాతీయ రహదారి(65)పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా…