కాళేశ్వరం వద్ద పర్యాటకుల సందడి
పెద్దపల్లి,జూలై20(జనం సాక్షి): కాళేశ్వరం గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షానికి తోడు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడంతోగోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు గోదావరి అందాలను తిలకిస్తున్నారు. గోదావరి వంతెనకు సవిూపంగా…
