రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందంజ: చారి
ఆదిలాబాద్,జూలై2(జనం సాక్షి): దేశవ్యా ప్తంగా నేతలు,ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని, వ్యవసాయ రంగంలో ఇక్కడ అమలవుతున్న పథకాలను తెలుసుకోవడానికి వస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని…





