Friday, 13 November 2026

తెలంగాణ

జులై 15నుంచి బోనాల ఉత్సవాలు

– మంత్రి తలసాని – ఉత్సవాలపై అధికారులతో మంత్రులు తలసాని, పద్మారావు సవిూక్ష హైదరాబాద్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : భాగ్యనగరంలో మరో నెల రోజుల్లో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. జులై 15వ తేదీ నుంచి జంటనగరాల్లో…

వేములవాడ అభివృద్ధి ఎటుపోయింది?

– రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత సీఎంకు దక్కుతుంది – టెంపుల్‌ డెవలప్‌ మెంట్‌ ఆథారిటీ ఆఫీస్‌ను వేములవాడలో నెలకొల్పాలి – నాలుగేళ్లయినా ఆలయ పాలకమండలిని నియమించలేదు – మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ – రాజన్న ఆలయ…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– రైతు బీమాను అర్హులైన ప్రతి రైతుకు అందిస్తాం – రెండు నెలల్లో ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు నీళ్లు – ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు – నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు –…

రైతు సంక్షేమం కోసంమే రైతు బీమా

సంగారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): ఆరుగాలం కష్టపడే రైతు అకాల మరణం పొందితే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతుబీమా పథకం…రైతు కుటుంబాలకు భరోసా కల్పించనుందని…

హరితహారంకు సిద్దం అవుతున్న యంత్రాంగం

కామారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): నాలుగోవిడత హరితహాం కోసం పెద్ద ఎత్తున మొక్కలు సిద్దం చేశామని కలెక్టరక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మొక్కల పెంపకానికి చర్యలు తసీఉకున్నామని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ సత్యనారాయణ…

నేడు ఖమ్మంలో రైతు సమన్వయ సమితి సమావేశం

ఖమ్మం,జూన్‌18(జ‌నం సాక్షి): ఈనెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సమావేశం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గాడ్డెన్‌లో జరగనుంది. ప్రభుత్వం ఆగష్టు 15న ప్రారంభించే రైతు బీమా పథకానికి సంబంధించి అవగాహన కల్పించేందుకు…

27న ముదిరాజ్‌ సభ

జనగామ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభను నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ నీల రాజు కోరారు.వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్‌లు పెద్ద…

టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే సంకల్పంతో నాణ్యమైన 24 గంటల కరంట్‌ సరఫరా, ఎరువులు, రైతుకు పంట బీమా పథకం అందించడంతో పాటు పేద ప్రజలకు ఆసరా, ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లాంటి…

రైతులకు వీరు చేసిందేవిూ లేదు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌18(జ‌నం సాక్షి): ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాలు రైతులకు చేసిందేమి లేదని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకునే ప్రభుత్వం…

దళిత భూ పంపిణీకి ధరల ఘాతం

రైతుబంధుతో మరింత ప్రతిబంధకం జిల్లాల్లో భూమలు అమ్మకానికి ముందుకు రాని వైనం హైదరాబాద్‌,జూన్‌18(జ‌నం సాక్షి): దళితులకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి పంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో ముందుకు సాగుతున్నా సాగుయోగ్యమైన భూమి దక్కడం లేదు. గ్రామాల్లో భూముల…