రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్
నల్లగొండ(జనం సాక్షి ): నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఓ కల అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ లో నేడు ఆ కల నిజమైందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు…
నల్లగొండ(జనం సాక్షి ): నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఓ కల అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ లో నేడు ఆ కల నిజమైందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు…
సిద్దిపేట రూరల్, (జనం సాక్షి ): కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్ విమర్శించారు. శనివారం సిద్దిపేటలో సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.వేల కోట్లను…
భూపాలపల్లి : లారీ, యాష్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సిరొంచ-ఆత్మకూరు 163 హైవేపై రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ మృతి చెందగా.. మరో డ్రైవర్…
నిర్మల్(జనం సాక్షి ): జిల్లాలో దారుణం జరిగింది. సొన్ మండలం పాత కూచనపల్లి శివారులో 10ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. శనివారం ఇంటి నుంచి బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు బాలిక కోసం వెతికారు. పాత కూచనపల్లి శివారులో…
యాదాద్రి(జనం సాక్షి ) : తెలంగాణలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఆయన ఆదివారం యాదాద్రి కొండపైన మీడియాతో మాట్లాడారు. టీచర్ల బదిలీలు, రైతుబంధు పథకం అమలులో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని,…
మహబూబ్ నగర్ (జనం సాక్షి): గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తుందని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్…
హైదరాబాద్(జనం సాక్షి): రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అబిడ్స్లో పైలాన్ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. మనమందరం గర్వించదగ్గ వ్యక్తి, విద్య వికాసం కోసం తపించిన వ్యక్తి రాజా బహదూర్ అని పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి మహిళలకు ఉచితంగా విద్యాసంస్థలు…
హైదరాబాద్(జనం సాక్షి) : హైదరాబాద్లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని పాత బస్తీలోని మీర్ఆలం ప్రింటర్స్ వద్ద భారీ వాహనాల పార్కింగ్ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదు బస్సులు,…
రంగారెడ్డి(జనం సాక్షి): రిటైర్డ్ సీఈ, ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాం ప్రసాద్రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతిచెందారు. రాగన్నగూడెంలోని నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. -శ్యాంప్రసాద్రెడ్డి…
హైదరాబాద్(జనం సాక్షి ): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మిట్టా యాదవరెడ్డి 88వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఆదివారం ఉదయం నిర్వహించిన సంబురాల్లో మంత్రి కేటీఆర్, జగదీష్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.…