Friday, 13 November 2026

తెలంగాణ

ముసురుకుంటున్న వ్యాధులు

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఆదిలాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): తొలకరి ప్రాంభంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోగాలు ముసురు కుంటున్నాయి. అధికారులు ఎంతగా హెచ్చరించినా, స్వఛ్చ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కాకపోవడంతో గ్రామాలు అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. కలుషిత నీటిని తాగడం మూలంగా…

రైతుబంధుతో మారిన తెలంగాణ సీన్‌

  అడియాశలు కానున్న కాంగ్రెస్‌ ఆశలు కొత్త టీమ్‌తో ఎన్నికలకు వెళ్లేలా కెసిఆర్‌ కసరత్తు హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఆయన దూరాభారం ఆలోచించి ఈ…

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న ఆక్వా

చేపల ఉత్పత్తిలో దూసుకెళ్లేలా ప్రణాళికలు హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): అమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్వాకల్చర్‌ అనేది కేవలం ఎపికి మాత్రమే పరిమితమైన వ్యాపారాంగా మారింది. ఆక్వా అనగా రొయ్యల సాగు అన్నది బలపడింది. తెలంగానలో చేపల పెంపకం, రొయ్యల పెంపకం అంతరించిపోయింది.…

అన్యాయంగా భూమి కాజేస్తున్నారు

ఆత్మమత్యకు ప్రయత్నించిన మహిళ ఆగిపోయిన రిజస్టేష్రన్‌ హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): కుటుంబ సభ్యులు తన వ్యవసాయ భూమిని అక్రమంగా కాజేస్తున్నారని ఓ మహిళ ఆరోపిస్తూ.. శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్‌…

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని మోడీ: చాడ

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ మోదీ హయాంలో లక్షా 50 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల విషయంలో…

సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి పోస్టులు మంజూరు

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కళాశాలకు 952 చొప్పున రెగ్యులర్‌ పోస్టులు, అదనంగా కళాశాలకు 237 చొప్పున ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు మంజూరు…

ఫలించిన ఎంపి కవిత ప్రయత్నం

నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఉత్తర్వులు జారీచేసింది.మూడేళ్ల కిందటే బోధన్‌ కు కేంద్రీయ…

గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం 33/11…

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: అజారుద్దీన్‌

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వివేక్‌ పదవి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపికలో అవకతవకలు జరిగాయని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు. అంబుడ్స్‌…

బైకును ఢీకొన్న లారీ: తండ్రీ కొడుకుల మృతి

సూర్యాపేట,జూన్‌12(జ‌నం సాక్షి ): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను దురాజ్‌పల్లికి చెందిన భిక్షం, సైదులుగా గుర్తించారు పోలీసులు.…