Thursday, 12 November 2026

తెలంగాణ

తగ్గని ఎండల తీవ్రత..అల్లాడుతున్న జనం

హైదరాబాద్‌,మే30(జ‌నం సాక్షి): ఓ వైపు రుతపవనాలు ఆగమం మొదలయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎండలు  మండిపోతున్నాయి. వానజాడకు మరో వారం రోజలు సమయం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో  తెల్లారింది మొదలు భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగి…

ఉద్యానవన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నం సాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి ఎంతమంది రైతులకైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు.  బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. బిందుసేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం…

తెరాస అక్రమాలను ఎండగడతాం 

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ అన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే రాజకీయ జన్మనిచ్చిన పార్టీలను వీడి తెరాసలో చేరుతున్నారని విమర్శించారు.…

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. కాని కేసీఆర్‌ తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు…

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

నల్లగొండ,మే30(జ‌నం సాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు  సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో 1300 మంది జనాభా కలిగిన హివారే గ్రామంలో నీటి సమస్య…

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): జిల్లా అవతరణ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, యువజ సర్వీసుల శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు…

తెలంగాణ ఉత్సవాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

దీనిపై చైతన్యానికి కసరత్తు    వరంగల్‌,మే30(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా  ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగించుకుండా చూడాలన్న సంకల్పాన్ని…

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం: ఎమ్మెల్యే

మెదక్‌,మే30(జ‌నం సాక్షి): రైతులకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తున్నామని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ఐదు లక్షల ఇన్సూరెన్సును త్వరలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుందని…

త్వరలోనే రెండోవిడత ప్రక్షాళన

కొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): మొదటి విడత పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయిన తర్వాతనే రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన పక్రియను చేపడతామని  ఆర్డీవో రవీంద్రనాథ్‌ అన్నారు.  జూలై 15 తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతోందని అన్నారు. పాస్‌పుస్తకాల పరిశీలన పూర్తి బాధ్యత తహసీల్దారులపై…

రైతుబీమా మరో చారిత్రక నిర్ణయం: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,మే30(జ‌నం సాక్షి): దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ వర్తించేలా రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎక్కడా ఇంతంటి మహత్తర పథకం…