రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి
ఖమ్మం,మే30(జనం సాక్షి): రెండు జిల్లాల్లో రోడ్ల నిర్మాణాలకు గాను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో…


